GROW: నిరుద్యోగులకు ఉచిత శిక్షణ, నల్లగొండ: డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ ఆధ్వర్యం లో గ్రో ప్రోగ్రామ్లో భాగంగా నిరుద్యోగ యువతకు ఉపాధి నిమిత్తం ఉచిత శిక్షణ ఇవ్వ నున్నట్టు ఫౌండేషన్ నిర్వాహకురాలు అల్మాస్ పర్హీన్ ఒక ప్రకటనలో తెలిపారు
నిరుద్యోగులకు ఉచిత శిక్షణ
నల్లగొండ: డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ ఆధ్వర్యం
లో గ్రో ప్రోగ్రామ్లో భాగంగా నిరుద్యోగ యువతకు ఉపాధి నిమిత్తం ఉచిత శిక్షణ ఇవ్వ నున్నట్టు ఫౌండేషన్ నిర్వాహకురాలు అల్మాస్ పర్హీన్ ఒక ప్రకటనలో తెలిపారు. కంప్యూటర్ ఆపరేషన్, కమ్యూనికేషన్ స్కిల్స్, స్పోకెన్ ఇం గ్లిష్, సాఫ్ట్ స్కిల్స్, పర్సనాలిటీ డెవలప్మెంట్, టైపింగ్, సెక్టార్ రెడీనెష్, ఇంటర్వ్యూ స్కిల్స్ అంశాలపై రెండు నెలల పాటు శిక్షణ ఇవ్వడం తోపాటు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని పేర్కొన్నారు. 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ పాస్ లేదా ఫెయిల్ అయి 18 నుంచి 30 సం వత్సరాలలోపు వారు అప్లై చేయవచ్చు.
Comments
Post a Comment