Corporate Admissions for (2025-26): తెలంగాణలోని కార్పొరేట్ కళాశాలలో ఇంటర్మీడియట్ లో ఉచిత ప్రవేశాలకు సంబంధించి 2025 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రకటన విడుదలైంది. Last date for Registration is: 31-05-2025.
కార్పొరేట్ కళాశాలలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

తెలంగాణలోని కార్పొరేట్ కళాశాలలో ఇంటర్మీడియట్ లో ఉచిత ప్రవేశాలకు సంబంధించి 2025 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రకటన విడుదలైంది.
ప్రతి ఒక్క పేద విద్యార్థికి ఉచితంగా మెరుగైన విద్యను అందించడం కోసం ప్రభుత్వాలు ముందుకు వెళుతున్నాయి. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలోని గురుకుల పాఠశాలలు, కళాశాలలు , మోడల్ స్కూల్స్, కస్తూర్బా గాంధీ లాంటి పాఠశాలల్లో విద్యార్థులు ఉచితంగా విద్యను అభ్యసిస్తున్నారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో సైతం కార్పొరేట్ కు దీటుగా అన్ని వసతులు కల్పిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలో ఎంతోమంది అభ్యర్థులు ఉచితంగా విద్యను అభ్యసిస్తూ మెరుగైన ఫలితాలను సాధిస్తున్నారు. ఇటీవల విడుదలైనటువంటి పదవ తరగతి ఫలితాల్లో సైతం ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు అత్యుత్తమ మార్కులు సాధించారు.
తెలంగాణలోని కార్పొరేట్ కళాశాలలో ఇంటర్మీడియట్ లో ఉచిత ప్రవేశాలకు సంబంధించి 2025 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రకటన విడుదలైంది. ఈ ప్రవేశాలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సామాజిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. ఇందులో ఎంపికైన విద్యార్థులకు కార్పొరేట్ కళాశాలలో ఉచితంగా ఇంటర్మీడియట్ చదివే అవకాశం పొందుతారు.
2025-26 విద్యా సంవత్సరానికి గాను హనుమకొండ జిల్లాలోని కార్పొరేట్ ఇంటర్ కళాశాలలో ప్రవేశం పొందుటకు విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఈ మేరకు హనుమకొండ జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి ఏ.శ్రీలత ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి పూర్తి చేసి 7.0 జిపిఏ ఆపై ఫలితాలు సాధించిన ఎస్సీ, ఎస్టీ,బీసీ,బీసీ,మైనార్టీ, వికలాంగ విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు.
హనుమకొండ జిల్లాకు చెందిన విద్యార్థులు ఇందుకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తుకు కావాల్సిన ధ్రువీకరణ పత్రాలు. కుల ధ్రువీకరణ పత్రం, ఆదాయ ధ్రువీకరణ పత్రం, ఎస్ఎస్సి మార్కుల మెమో, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బ్యాంకు పాస్ బుక్, వికలాంగులకు వికలాంగ ధ్రువీకరణ పత్రము, స్టడీ సర్టిఫికెట్లు 4వ తరగతి నుంచి పదవ తరగతి వరకు తెలంగాణలో మాత్రమే చదివి ఉండాలి. హాస్టల్ బోనఫైడ్ సర్టిఫికెట్, పాస్ ఫోటో వీటితో మే 31వ తేదీలోగా www.telanganaepass.cgg.gov.inలో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులను మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన విద్యార్థులు ఉచితంగా కార్పొరేట్ కళాశాలలో విద్యను అభ్యసించవచ్చు. జిల్లాకు చెందిన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అందువల్ల విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలి.
Apply Online:
BK Technologies, H No 7-3-C-97,
Near Lord Sri Venkateshwara Swami
Temple, Panagal, Nalgonda Dist,
Pincode 508001, Telangana.
కార్పొరేట్ అడ్మిషన్లు (2025-26). | |||||||||||||||||||||
1) ఆదాయ ధృవీకరణ పత్రం మీసేవ (01/01/2025 తరువాత జారీ చేయబడిన సర్టిఫికేట్ అనుమతించబడుతుంది) | |||||||||||||||||||||
2) కుల ధృవీకరణ పత్రం / నేటివిటీ మీసేవ నుండి సర్టిఫికేట్ (గమనిక) : మీసేవ కులం అవసరం లేదు ప్రీమెట్రిక్ లో ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నట్లయితే, సర్టిఫికేట్ కొత్తగా గత సంవత్సరాల్లో స్కాలర్ షిప్ లు ) | |||||||||||||||||||||
3) ఛాయాచిత్రం అభ్యర్థి(కొలతలు:4.5*3.5 సెం.మీ) | |||||||||||||||||||||
4) శారీరక వికలాంగులు సర్టిఫికేట్ (ఒకవేళ వర్తిస్తే) | |||||||||||||||||||||
5) మొబైల్ నెంబరు ఎంటర్ చేయండి. మరియు ఇమెయిల్ కమ్యూనికేషన్ కొరకు ఐడి సరిగ్గా | |||||||||||||||||||||
6) ఎస్ఎస్సీ 400 లేదా అంతకంటే ఎక్కువ మార్కులు సాధించిన విద్యార్థులు రిజిస్ట్రేషన్కు అర్హులు. | |||||||||||||||||||||
7) యూఐడీ తప్పనిసరి | |||||||||||||||||||||
8) రేషన్ కార్డు తప్పనిసరి కాదు | |||||||||||||||||||||
9) బీఏఎస్ (బెస్ట్ అవైలబుల్ స్కూల్స్) ఎస్ ఎస్ సి మ్యాపింగ్ కొరకు విద్యార్థులు స్కూలు లేదా DD(SW)ని సంప్రదించాలి. వివరాలు[మార్చు] | |||||||||||||||||||||
10) సీబీఎస్ఈ విద్యార్థులు ఎస్ ఎస్ సి వివరాల ఎంట్రీ కొరకు జిల్లా అధికారిని సంప్రదించండి. | |||||||||||||||||||||
11) స్థానిక హోదా: రాజ్యాంగంలోని ఆర్టికల్ 371-డి కింద నిబంధనలు రాజ్యాంగాలను పాటించాలి. | |||||||||||||||||||||
12) ఎస్టీ బీఏఎస్ విద్యార్థులు ఎంట్రీ ఎస్ఎస్సీ వివరాల కోసం గిరిజన సంక్షేమ జిల్లా అధికారిని సంప్రదించాలి. | |||||||||||||||||||||
13) సీబీఎస్ఈ విద్యార్థులు ఎస్ఎస్సీ వివరాల ఎంట్రీ కోసం జిల్లా అధికారిని సంప్రదించాలి. | |||||||||||||||||||||
14) హెచ్పీఎస్ విద్యార్థులు ఎస్ఎస్సీ డీటెయిల్స్ ఎంట్రీ కోసం స్కూల్/డీడీ(ఎస్డబ్ల్యూ)ను సంప్రదించాలి. | |||||||||||||||||||||
15) ఎస్ ఎస్ సి వివరాల మ్యాపింగ్ కొరకు ఎస్ డబ్ల్యు, టిడబ్ల్యు మరియు బిసిడబ్ల్యు హాస్టల్ విద్యార్థులు డిడిని సంప్రదించాలి | |||||||||||||||||||||
16) *** ఎంపిక ప్రక్రియ ఖచ్చితంగా విద్యార్థి శాశ్వత చిరునామా ఆధారంగా మాత్రమే ఉంటుంది (శాశ్వత జిల్లా) | |||||||||||||||||||||
17) హైదరాబాద్ జిల్లాకు చెందిన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అనర్హులు. | |||||||||||||||||||||
18) ***** ప్రైవేట్ స్కూల్ విద్యార్థులు కార్పొరేట్ అడ్మిషన్ రిజిస్ట్రేషన్ నమోదు చేసుకోవడానికి అర్హులు కాదు. | |||||||||||||||||||||
అర్హత : 19) తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.1.5 L) ఎస్సీ, ఎస్టీ కేటగిరీలకు చెందిన విద్యార్థులు రూ. రెండు లక్షలు లేదా అంతకంటే తక్కువ. 20) గ్రామీణ ప్రాంత కుటుంబ ఆదాయానికి చెందిన బిసి మరియు మైనారిటీ సంక్షేమ విద్యార్థులు రూ. లక్షా యాభై వేలు లేదా అంతకంటే తక్కువ. 21) బిసి మరియు మైనారిటీ సంక్షేమం పట్టణ ప్రాంత కుటుంబ ఆదాయానికి చెందిన విద్యార్థులు రూ. రెండు లక్షలు లేదా అంతకంటే తక్కువ. 22) తల్లిదండ్రుల ఆదాయం రూ. లక్ష లేదా అంతకంటే తక్కువ 22) ప్రైవేట్ పాఠశాల విద్యార్థులు కార్పొరేట్ అడ్మిషన్ రిజిస్ట్రేషన్ నమోదు చేసుకోవడానికి అర్హులు కాదు. | |||||||||||||||||||||
సాంకేతిక సమస్యల కోసం:- 040-23120311,040-23120312 (పనిదినాల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల మధ్య కాల్స్ కు సమాధానం ఇవ్వబడుతుంది). |
Comments
Post a Comment