Directorate General of Recruitment for the Indian Army: Join the Indian Army via Technical Graduate Course (TGC-142), Join the Indian Army through TES-54 – January 2026 – your path to a proud career!
TGC Applications in Army: ఆర్మీలో టీజీసీ నోటిఫికేషన్ విడుదల.. ఏడాది పాటు ట్రైనింగ్.. ఎంపిక విధానం ఇలా..
నిరుద్యోగులకు శుభవార్త.. ఇండియన్ ఆర్మీలో జాయిన్ అవ్వాలనుకుంటున్నారా..!! అయితే, ఇదే మంచి అవకాశం. ఇకవేళ, మీరు బీటెక్ లేదా బీఈ పూర్తి చేసిన వారైతే, ఈ అవకాశాన్ని వినియోగించుకోండి.
ఇండియన్ ఆర్మీలో జాయిన్ అయ్యే అవకాశం వీరికి పూర్తిగా ఉంది. ఇక్కడ, టెక్నికల్ గ్రాడ్యుయేషన్ కోర్సు (టీజీసీ) పోస్టు ఖాళీగా ఉండడంతో జాబ్ నోటిఫికేషన్‌ను విడుదల చేశారు అధికారులు. దీని కోసం అభ్యర్థి కనీసం 20-27 ఏళ్ల మధ్య వయసులో ఉండాలి. వారి దరఖాస్తులు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఇక, వారి ఎంపిక విషయానికొస్తే.. డిగ్రీ పర్సింటేజీ లేదా మార్కుల ఆధారంగా మొదట షార్ట్ లిస్ట్ చేసి ఆతరువాత ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.
ఈ ఇంటర్వ్యూల్లో ఎవరు ఎక్కువ మార్కులు సాధిస్తారో వారిని ఎంపిక చేస్తారు. ఇందులో ఎంపికైన వారికి ఏడాది.. అంటే, 12 నెలల పాటు ట్రైనింగ్ ఉంటుంది. ఈ ట్రైనింగ్ పీరియడ్‌లో వారికి స్టైఫండ్ కూడా ఇస్తారు. శిక్షణ పూర్తి చేసుకున్న తరువాత వారిని పర్మినెంట్ చేస్తారు. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు వెంటనే ఈ అవకాశాన్ని వినియోగించుకుని, దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు అధికారులు. మరిన్ని వివరాల కోసం కింద ప్రకటించిన అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.
అధికారిక వెబ్‌సైట్: joinindianarmy.nic.in
While Others Graduate, You’ll March in Glory. Join the Indian Army through TES-54 and become more than just an engineer. Be a leader forged in discipline, courage and honour. Eligibility 10+2 PCM + JEE Mains Age: 16½–19½ Deadline: 12 June 2025 Apply now joinindianarmy.nic.in #IndianArmy #JoinIndianArmy
Apply Online:
BK Technologies, H No 7-3-C-97,
Near Lord Sri Venkateshwara Swami
Temple, Panagal, Nalgonda Dist,
Pincode 508001, Telangana
Are you an Engineering graduate ready to lead? Join the Indian Army via Technical Graduate Course (TGC-142) – January 2026 – your path to a proud career! Eligibility: Unmarried male, B.E./B.Tech graduate or in final year of engineering Age: 20 – 27 years (Born between 2nd Jan 1999 – 1st Jan 2006) Engineering degree in notified streams. Why Choose TGC Entry? Direct SSB Interview – No written exam Train at Indian Military Academy, Dehradun Earn a Permanent Commission and lead with pride Apply Now! Visit joinindianarmy.nic.in


Comments
Post a Comment