TG EAPCET-2025 Counselling: ADMISSIONS INTO ENGINEERING: 2025 (FOR M.P.C STREAM ONLY)
తెలంగాణ ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (TGEAPCET-2025) కోసం ప్రవేశాల కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను విడుదల చేశారు. తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వి. బాలకిష్టారెడ్డి నేతృత్వంలో సమావేశం నిర్వహించి ఈ షెడ్యూల్‌ను ప్రకటించారు. పాత ఫీజుల ప్రకారమే కౌన్సెలింగ్ ఉంటుందని వెల్లడించారు. మొత్తం మూడు దశల్లో బీటెక్ సీట్లను భర్తీ చేయనున్నారు. మొదటి విడుత కౌన్సెలింగ్ జూన్ 28 నుంచి ప్రారంభం కానుంది. మొదటి దశ కౌన్సెలింగ్ షెడ్యూల్ దరఖాస్తు, ధ్రువీకరణ, వెబ్ ఆప్షన్లు.. ఈవెంట్ తేదీలు ప్రాథమిక సమాచారం నమోదు, ఫీజు చెల్లింపు, స్లాట్ బుకింగ్ 28-06-2025 నుండి 07-07-2025 ధ్రువపత్రాల పరిశీలన (స్లాట్ బుక్ చేసుకున్నవారికి) 01-07-2025 నుండి 08-07-2025 వెబ్ ఆప్షన్ల ఎంట్రీ 06-07-2025 నుండి 10-07-2025 ఆప్షన్ల ఫ్రీజింగ్ 10-07-2025 మాక్ అలాట్‌మెంట్ విడుదల 13-07-2025 లోపు ఆప్షన్ల సవరణ 14-07-2025 నుండి 15-07-2025 తుది ఫ్రీజింగ్ 15-07-2025 తాత్కాలిక సీటు కేటాయింపు 18-07-2025 లోపు ట్యూషన్ ఫీజు చెల్లింపు, సెల్ఫ్ రిపోర్టింగ్ 18-07-2025 నుండి 22-07-2025 Apply Online: BK Technologi...