SSC Stenographer Group C and D Recruitment 2025 - Apply Online for 261 Posts

 

SSC Stenographer Group C and D Recruitment 2025 - Apply Online for 261 Posts



SSC Recruitment 2025

The Staff Selection Commission (SSC) Recruitment 2025 for 261 posts of Stenographer. Candidates with 12TH Can Apply Online. The online application opens on 06-06-2025, and closes on 26-06-2025. The candidate shall apply online through SSC website, ssc.gov.in.

SSC Recruitment 2025 Notification PDF Download

The SSC Stenographer Recruitment 2025 Notification PDF has been released on 07-06-2025 at ssc.gov.in. Check the complete job details, vacancy, age limit, application fee, selection process and how to apply from the article.


Name of the Post: SSC Stenographer Online Form 2025

Post Date: 07-06-2025

Total Vacancy: 261

Brief Information: The Staff Selection Commission (SSC) has announced a notification for the recruitment of Stenographer Vacancy. Eligible Candidates who are interested in the vacancy details & completed all eligibility criteria can read the notification & Apply.

SSC Recruitment 2025 Notification Overview

The Staff Selection Commission (SSC) has officially released a recruitment notification for Stenographer. For all details regarding the recruitment process, eligibility, and application procedure, refer to the official notification. Eligible candidates can download it from the link below.


Apply Online:

BK Technologies, H No 7-3-C-97, 

Near Lord Sri Venkateshwara Swami 

TemplePanagal, Nalgonda Dist, 

Pincode 508001, Telangana.

Staff Selection Commission (SSC)

Stenographer Grade ‘C’ & ‘D’ Examination, 2025


Application Fee

  • For all candidates: Rs. 100/- (Rs one hundred only)
  • For Women candidates and candidates belonging to Scheduled Castes (SC), Scheduled Tribes (ST), Persons with Benchmark Disabilities (PwBD) and Ex-servicemen (ESM): NIL

SSC Recruitment 2025 Important Dates
Recruitment services

  • Starting Date for Apply Online: 06-06-2025
  • Last Date for Apply Online: 26-06-2025 (23:00 hours)
  • Last date and time for making online fee payment: 27-06-2025 (23:00 hours)
  • Date of ‘Window for Application Form Correction and online payment of Correction Charges: 01-07-2025 to 02-07-2025 (23:00 hours)
  • Schedule of Computer Based Examination: 06-08-2025 to 11-08-2025

SSC Recruitment 2025 Age Limit (as on 01-08-2025)

Stenographer Grade ‘C’:

  • Minimum Age Limit: 18 Years
  • Maximum Age limit: 30 Years
  • candidates born not before 02.08.1995 and not later than 01.08.2007 are eligible to apply.
  • Recruitment services

Stenographer Grade ‘D’

  • Minimum Age Limit: 18 Years
  • Maximum Age limit: 27 Years
  • Candidates born not before 02.08.1998 and not later than 01.08.2007 are eligible to apply

Qualification

  • Candidates must have passed 12thstandard or equivalent examination from a recognized Board or University as on or before the cut-off date i.e. 01.08.2025

SSC Stenographer Recruitment 2025 Vacancy Details
Recruitment services

Post NameTotal
Stenographer Grade ‘C’ and Stenographer Grade ‘D’261
Interested Candidates Can Read the Full Notification Before Apply Online
Important Links
NotificationClick here
Official WebsiteClick here

Govt Jobs : ఇంటర్‌ అర్హతతో 261 ప్రభుత్వ ఉద్యోగాలు.. నోటిఫికేషన్‌ విడుదల


SSC Stenographer 2025 : ఎస్‌ఎస్‌సీ స్టెనోగ్రాఫర్‌ 2025 నోటిఫికేషన్‌ విడుదలైంది. దరఖాస్తు ప్రక్రియ కూడా ప్రారంభమైంది. అర్హత ఉన్న అభ్యర్థులు అప్లయ్‌ చేసుకోవచ్చు.

హైలైట్:

  • ఎస్‌ఎస్‌సీ స్టెనోగ్రాఫర్‌ రిక్రూట్‌మెంట్‌ 2025
  • సుమారు 261 పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల
  • జూన్‌ 26 వరకు ఆన్‌లైన్‌ దరఖాస్తులకు ఛాన్స్‌

SSC Stenographer Notification 2025 : స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (Staff Selection Commission).. మరో భారీ జాబ్‌ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ప్రకటన ద్వారా దేశవ్యాప్తంగా వివిధ మంత్రిత్వ శాఖల్లో లేదా విభాగాల్లో లేదా సంస్థల్లో సుమారు 261 స్టెనోగ్రాఫర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణలైన అభ్యర్థులు అప్లయ్‌ చేసుకోవడానికి అర్హులు. అయితే.. ఈ పోస్టులను కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT), స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఇక ఈ పోస్టులకు సంబంధించిన ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. జూన్‌ 26వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు.అనంతరం కంప్యూటర్‌ ఆధారిత పరీక్షలు (CBT) ఆగస్టు 6వ తేదీ నుంచి 11వ తేదీ వరకు నిర్వహిస్తారు. అయితే.. సదరన్‌ రీజియన్‌లోని తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు ఉంటాయి. హైదరాబాద్‌ (Hyderabad), కరీంనగర్‌, వరంగల్‌, గుంటూరు, ఒంగోలు, విజయనగరం, శ్రీకాకుళం, ఏలూరు, రాజమహేంద్రవరం, తిరుపతి, కాకినాడ, నెల్లూరు, విజయవాడ, విశాఖపట్నం తదితర పరీక్ష కేంద్రాల్లో నిర్వహిస్తారు. దరఖాస్తు చేసుకోవాలనుకు అభ్యర్థులు పూర్తి వివరాలను అధికారిక వెబ్‌సైట్‌ https://ssc.gov.in/ ద్వారా చెక్‌ చేసుకోవచ్చు. ఇక దరఖాస్తు ఫీజుగా జనరల్/ ఓబీసీ అభ్యర్థులు రూ.100 చెల్లించాల్సి ఉంటుంది. SC/ ST, PwBD, మాజీ సైనికులు, మహిళలకు దరఖాస్తు ఫీజు ఉండదు. మరికొన్ని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ల వివరాలు తెలుసుకోవడానికి లింక్‌ ఇదే.


1. స్టెనోగ్రాఫర్ గ్రేడ్- సీ

  • పోస్టుల సంఖ్య: డిపార్ట్‌మెంట్ వారీగా కేటాయింపు తెలియజేస్తారు.
  • వయస్సు: 01.08.2025 నాటికి 18 నుంచి 30 సంవత్సరాలు ఉండాలి. రిజర్వేషన్ల ఆధారంగా వయో సడలింపు ఉంటుంది.
  • విద్యార్హతలు: గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఇంటర్మీడియట్‌/ 12వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.

2. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ - డీ

  • పోస్టుల సంఖ్య: డిపార్ట్‌మెంట్ వారీగా కేటాయింపు తెలియజేస్తారు
  • వయస్సు: 01.08.2025 నాటికి 18 నుంచి 27 సంవత్సరాలు ఉండాలి. రిజర్వేషన్ల ఆధారంగా వయో సడలింపు ఉంటుంది.
  • విద్యార్హతలు: గుర్తింపు పొందిన బోర్డు నుండి 12వ తరగతి లేదా తత్సమానం.

ముఖ్యమైన వివరాలు :

  • మొత్తం ఖాళీల సంఖ్య: 261 (సుమారు)
  • దరఖాస్తులు ప్రారంభ తేదీ: జూన్ 6, 2025
  • దరఖాస్తు ప్రక్రియ ముగింపు తేదీ: జూన్ 26, 2025
  • పరీక్ష తేదీ: 2025 ఆగస్టు 6 నుంచి ఆగస్టు 11 వరకు

SSC Steno ఎంపిక విధానం:

  • కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) ఆధారంగా ఎంపిక చేస్తారు.
  • జనరల్ ఇంటెలిజెన్స్ అండ్‌ రీజనింగ్ - 50 మార్కులు
  • జనరల్ అవేర్‌నెస్ - 50 మార్కులు
  • ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్‌ కాంప్రహెన్షన్ - 100 మార్కులు
  • స్టెనోగ్రఫీలో నైపుణ్య పరీక్ష

Comments

Popular posts from this blog

RRB: NTPC (Graduate) డిగ్రీ అర్హతతో రైల్వేలో 8113 ఉద్యోగాలు. దరఖాస్తు చివరితేది: అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అక్టోబర్ 13లోగా దరఖాస్తు చేసుకోవాలి.

RRB Notification 2024: NTPC (Undergraduate) Vacancy 2024, ఇంటర్ అర్హతతో రైల్వే ఉద్యోగాలు, 3445 ఎన్టీపీసీ (NTPC) పోస్టుల భర్తీకి దరఖాస్తులు ప్రారంభం, ఆన్లైన్ దరఖాస్తుకు చివరితేది: 20.10.2024 (23:59 hrs)

RRB: 14298 Technician Jobs in RRB: 10వ తరగతి అర్హతతో రైల్వే శాఖలో 14298 టెక్నీషియన్‌ ఉద్యోగాలు, Technician Grade III, Technician Grade I Signal, అక్టోబర్‌ 16వ తేదీ వరకు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు.