తెలంగాణ ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (TGEAPCET-2025) కోసం ప్రవేశాల కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను విడుదల చేశారు. తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వి. బాలకిష్టారెడ్డి నేతృత్వంలో సమావేశం నిర్వహించి ఈ షెడ్యూల్‌ను ప్రకటించారు.
పాత ఫీజుల ప్రకారమే కౌన్సెలింగ్ ఉంటుందని వెల్లడించారు. మొత్తం మూడు దశల్లో బీటెక్ సీట్లను భర్తీ చేయనున్నారు. మొదటి విడుత కౌన్సెలింగ్ జూన్ 28 నుంచి ప్రారంభం కానుంది.

మొదటి దశ కౌన్సెలింగ్ షెడ్యూల్
దరఖాస్తు, ధ్రువీకరణ, వెబ్ ఆప్షన్లు..
| ఈవెంట్ | తేదీలు |
| ప్రాథమిక సమాచారం నమోదు, ఫీజు చెల్లింపు, స్లాట్ బుకింగ్ | 28-06-2025 నుండి 07-07-2025 |
| ధ్రువపత్రాల పరిశీలన (స్లాట్ బుక్ చేసుకున్నవారికి) | 01-07-2025 నుండి 08-07-2025 |
| వెబ్ ఆప్షన్ల ఎంట్రీ | 06-07-2025 నుండి 10-07-2025 |
| ఆప్షన్ల ఫ్రీజింగ్ | 10-07-2025 |
| మాక్ అలాట్‌మెంట్ విడుదల | 13-07-2025 లోపు |
| ఆప్షన్ల సవరణ | 14-07-2025 నుండి 15-07-2025 |
| తుది ఫ్రీజింగ్ | 15-07-2025 |
| తాత్కాలిక సీటు కేటాయింపు | 18-07-2025 లోపు |
| ట్యూషన్ ఫీజు చెల్లింపు, సెల్ఫ్ రిపోర్టింగ్ | 18-07-2025 నుండి 22-07-2025 |
Apply Online:

BK Technologies, H No 7-3-C-97,
Near Lord Sri Venkateshwara Swami
Temple, Panagal, Nalgonda Dist,
Pincode 508001, Telangana.
రెండవ దశ కౌన్సెలింగ్ షెడ్యూల్
| ఈవెంట్ | తేదీలు |
| కొత్త అభ్యర్థులకు స్లాట్ బుకింగ్ | 25-07-2025 |
| ధ్రువపత్రాల పరిశీలన | 26-07-2025 |
| వెబ్ ఆప్షన్ల ఎంట్రీ | 26-07-2025 నుండి 27-07-2025 |
| ఆప్షన్ల ఫ్రీజింగ్ | 27-07-2025 |
| తాత్కాలిక సీటు కేటాయింపు | 30-07-2025 లోపు |
| ట్యూషన్ ఫీజు చెల్లింపు, సెల్ఫ్ రిపోర్టింగ్ | 30-07-2025 నుండి 01-08-2025 |
| కాలేజీలో ఫిజికల్ రిపోర్టింగ్ | 31-07-2025 నుండి 02-08-2025 |
| కాలేజీ జాయినింగ్ వివరాల అప్‌డేట్ | 03-08-2025 |
చివరి దశ (Final Phase) షెడ్యూల్
| ఈవెంట్ | తేదీలు |
| మిగిలిన అభ్యర్థులకు స్లాట్ బుకింగ్ | 05-08-2025 |
| ధ్రువపత్రాల పరిశీలన | 06-08-2025 |
| వెబ్ ఆప్షన్ల ఎంట్రీ | 06-08-2025 నుండి 07-08-2025 |
| ఆప్షన్ల ఫ్రీజింగ్ | 07-08-2025 |
| తాత్కాలిక సీటు కేటాయింపు | 10-08-2025 లోపు |
| ట్యూషన్ ఫీజు చెల్లింపు, సెల్ఫ్ రిపోర్టింగ్ | 10-08-2025 నుండి 12-08-2025 |
| బ్రాంచ్/కాలేజీ మార్పు కోసం రిపోర్టింగ్ | 11-08-2025 నుండి 13-08-2025 |
| కాలేజీ జాయినింగ్ వివరాల అప్‌డేట్ | 14-08-2025 |
ఇంటర్నల్ స్లైడింగ్ షెడ్యూల్
| ఈవెంట్ | తేదీలు |
| ఇంటర్నల్ స్లైడింగ్ ఆప్షన్ల ఎంట్రీ | 18-08-2025 నుండి 19-08-2025 |
| ఆప్షన్ల ఫ్రీజింగ్ | 19-08-2025 |
| స్లైడింగ్ సీటు కేటాయింపు | 22-08-2025 లోపు |
| కొత్త బ్రాంచ్‌కు రిపోర్టింగ్ | 22-08-2025 నుండి 23-08-2025 |
Comments
Post a Comment