📢 TGTET-2026 – తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TET) – జనవరి 2026
📢 TGTET-2026 – తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TET) – జనవరి 2026
🏫 తెలంగాణ ప్రభుత్వ పాఠశాల విద్యా శాఖ ఆధ్వర్యంలో CBT (Computer Based Test)
---
📌 ముఖ్య సమాచారం:
- 📅 పరీక్ష తేదీలు: 03.01.2026 నుండి 31.01.2026
- 🕘 సమయం: ఉదయం 9:00 – 11:30 | మధ్యాహ్నం 2:00 – 4:30
- 📄 పేపర్లు: Paper-I (Class I–V), Paper-II (Class VI–VIII)
- 🎓 అర్హతలు: D.El.Ed / D.Ed / B.Ed / Language Pandit (ఫైనల్ ఇయర్ కూడా అర్హులు)
- 💰 ఫీజు:
- Paper-I లేదా Paper-II: ₹750
- రెండూ Attempt చేస్తే: ₹1000
- 📍 దరఖాస్తు తేదీలు: 15.11.2025 – 29.11.2025
- 🌐 ఆన్‌లైన్ దరఖాస్తు లింక్: https://schooledu.telangana.gov.in
- 📥 Hall Ticket డౌన్‌లోడ్: 27.12.2025 నుండి
- 📊 ఫలితాలు: 10.02.2026 – 16.02.2026
- 🏅 Pass Criteria:
- General/EWS: 60%
- BC: 50%
- SC/ST/PWD: 40%
- 🕒 TET Score Validity: Lifetime
- 📈 TET Weightage in Recruitment: 20%
---
🧑💻 BK Technologies ద్వారా TGTET దరఖాస్తు సేవలు అందుబాటులో ఉన్నాయి:
📍 Office: 🏠 BK Technologies, H no: 3-55/A, Vidyanagar, Choutuppal, Yadadri Bhuvanagiri Dist, Pincode 508252. Landmark: Near Gandhi Park, Opposite Dr. Ramprasad Hospital
📞 9491830610 | 9949465984
📧 bk.technologies610@gmail.com
🌐 bktechnologieseducation.blogspot.com
👉 వెంటనే సంప్రదించండి – మీ టీచర్ కెరీర్‌కు మొదటి అడుగు వేయండి!
---
Comments
Post a Comment