BHARAT DYNAMICS LIMITED (A Govt. of India Enterprise, Ministry of Defence): మేనేజ్‌మెంట్ ట్రైనీ (MT) పోస్టుల నియామకాలు 2025
📢 BK Technologies – అధికారిక సమాచారం
BHARAT DYNAMICS LIMITED (A Govt. of India Enterprise, Ministry of Defence) CORPORATE OFFICE, GACHIBOWLI, HYDERABAD-500032
భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (BDL) – మేనేజ్‌మెంట్ ట్రైనీ (MT) పోస్టుల నియామకాలు 2025
📍 ఆఫీస్ అడ్రస్: 🏠 H No: 3-55/A, Vidyanagar, Choutuppal, Yadadri Bhuvanagiri Dist, Pincode 508252 🗺 Landmark: Near Gandhi Park, Opposite Dr. Ramprasad Hospital 📞 9491830610 | 9949465984 📧 bk.technologies610@gmail.com 🌐 bktechnologieseducation.blogspot.com
🔑 ముఖ్యమైన వివరాలు
పోస్ట్ పేరు: మేనేజ్‌మెంట్ ట్రైనీ (MT) – Electronics, Mechanical, Electrical, Computer Science, Metallurgy, Chemical, Civil, Finance, Human Resources
మొత్తం పోస్టులు: 80 Vacancies
జీతం: ₹40,000 – ₹1,40,000 (CTC సుమారు ₹15.55 లక్షలు వార్షికం)
అర్హత: సంబంధిత విభాగంలో First Class B.E/B.Tech లేదా MBA/CA/ICWA (Finance కోసం)
వయసు పరిమితి: సాధారణంగా 27 సంవత్సరాలు (OBC – 30, SC/ST – 32, PwBD – అదనంగా 10 సంవత్సరాల రాయితీ)
దరఖాస్తు ప్రారంభం: 03-12-2025 ఉదయం 9:00 గంటలకు
దరఖాస్తు ముగింపు: 29-12-2025 సాయంత్రం 4:00 గంటలకు
అధికారిక వెబ్‌సైట్: https://bdl-india.in
📄 పూర్తి సమాచారం
ఎంపిక విధానం: Computer Based Online Test (CBoT) + Interview
CBoT: 150 ప్రశ్నలు (100 – Subject, 50 – Aptitude), Negative Marking ఉంది.
Test Centers: హైదరాబాద్, చెన్నై, ఢిల్లీ, ముంబై, బెంగళూరు, విజయవాడ మొదలైనవి.
Application Fee: ₹500 (UR/OBC/EWS). SC/ST/PwBD/Ex-Servicemen/Internal Employees కు Fee లేదు.
Training Periodలో Stipend: Basic Pay + DA + HRA + 20% Perks.
📢 సర్వీస్ అందిస్తున్నది: BK Technologies – CSC, Digital & Printing Services 👉 మీ అప్లికేషన్, స్కాన్, ప్రింట్, ఆన్‌లైన్ ఫారమ్ ఫిల్లింగ్ కోసం మమ్మల్ని సంప్రదించండి.
.
Comments
Post a Comment