Posts

Showing posts from September, 2024

Aarogyasri Health Care Trust: రాజీవ్ ఆరోగ్య శ్రీ EKYC రిజిస్ట్రేషన్ ప్రభుత్వం మొదలు పెట్టడం జరిగింది

Image
  రాజీవ్ ఆరోగ్య శ్రీ  EKYC రిజిస్ట్రేషన్ ప్రభుత్వం మొదలు పెట్టడం జరిగింది,  తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న ఆరోగ్య శ్రీ ఐదు లక్షల నుండి పది లక్షల వరకు పెంచారు దాన్ని KYC చేయించుకొని డిజిటల్ హెల్త్ కార్డు పొందగలరు.... ఆధార్ కార్డు, పాస్ ఫోటో, ఆధార్ కార్డు కి లింకప్ ఉన్న ఫోన్ Apply Here:  BK Technologies, H no: 3-52/7/A, Mother Theresa School Opposite, Vidyanagar, Choutuppal, Ph: 9491830610 ఇక్కడ దరఖాస్తు చేసుకోండి:   బీకే టెక్నాలజీస్ ,  హెచ్ నెం:  3-52/7/ ఏ ,  మదర్ థెరిస్సా స్కూల్ ఎదురుగా ,  విద్యానగర్ ,  చౌటుప్పల్ , Ph :  9491830610

Bajaj Finserv Insta EMI Card: Bajaj Finserv™ Insta EMI Card can be applied for here బజాజ్ ఫిన్‌సర్వ్™ Insta EMI కార్డ్‌ని ఇక్కడ ధరకాస్తు చేయబడును.

Image
  Eligibility criteria and documents required for Bajaj Finserv Insta EMI Card Anyone can get an Insta EMI Card as long as you meet the basic criteria mentioned below. If you meet the criteria, you will need a set of documents to complete your application process. Eligibility criteria Nationality:  Indian Age:  21 years to 65 years Income:  You must have a regular source of income Credit score:  720 or higher Documents required PAN Card Aadhaar Card number for KYC confirmation Address proof Bank account number and IFSC code for e-mandate registration More details required to apply for the Insta EMI Card Your personal information is required to determine if you can get an Insta EMI Card. If you are interested in applying for the Bajaj Finserv Insta EMI Card, you’ll need to meet some basic eligibility criteria. To apply for the card, you must be an Indian citizen between 21 years and 65 years of age with a regular source of income and a credit score of 720 or high...

SBI SCO 2024: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ (SCO) పోస్టుల కోసం బంపర్ రిక్రూట్‌మెంట్‌ను తాజాగా ప్రకటించింది. చివరి తేదీ అక్టోబర్ 4

Image
  S BI SCO 2024: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ (SCO) పోస్టుల కోసం బంపర్ రిక్రూట్‌మెంట్‌ను తాజాగా ప్రకటించింది. బ్యాంకులలో ఉద్యోగం చేయాలనుకునే వారికి ఇది నిజంగా గోల్డెన్ ఛాన్స్. ఆన్‌లైన్ అప్లికేషన్ సెప్టెంబర్ 14 నుండి ఎస్‌బీఐ వెబ్‌సైట్ https://sbi.co.in/లో తెరవబడింది. చివరి తేదీ అక్టోబర్ 4. ఎస్‌బీఐలో స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ రిక్రూట్‌మెంట్ 2024 కోసం, జనరల్/OBC/EWS కేటగిరీ అభ్యర్థులు దరఖాస్తు రుసుముగా రూ.750 ఉండగా.. SC/ST, PwD కేటగిరీ అభ్యర్థులకు దరఖాస్తు ఉచితం. ఈ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా మొత్తం 1497 ఖాళీలలను భర్తీ చేయనున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. * డిప్యూటీ మేనేజర్ (సిస్టమ్స్)- ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ & డెలివరీ – 187 * డిప్యూటీ మేనేజర్ (సిస్టమ్స్)-ఇన్‌ఫ్రా సపోర్ట్ & క్లౌడ్ ఆపరేషన్స్ – 412 * డిప్యూటీ మేనేజర్ (సిస్టమ్స్)- నెట్‌వర్క్ ఆపరేషన్స్ – 80 * డిప్యూటీ మేనేజర్ (సిస్టమ్స్)-ఐటి ఆర్కిటెక్ట్ – 27 * డిప్యూటీ మేనేజర్ (సిస్టమ్స్) -ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ – 07 * అసిస్టెంట్ మేనేజర్ (సిస్టమ్స్) – 784 స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SCO రి...

Canara Bank Job - Recruitment : ప్రముఖ బ్యాంక్‌ అయిన కెనరా బ్యాంక్‌ తాజాగా భారీ సంఖ్యలో గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. అక్టోబర్‌ 4 దరఖాస్తులకు చివరితేది

Image
  Canara Bank : కెనరా బ్యాంక్‌లో 3000 ఖాళీలు.. నోటిఫికేషన్‌ విడుదల.. Degree, B Tech గ్రాడ్యుయేట్లు అప్లయ్‌ చేసుకోవచ్చు Canara Bank Job - Recruitment : ప్రముఖ బ్యాంక్‌ అయిన కెనరా బ్యాంక్‌ తాజాగా భారీ సంఖ్యలో గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. పూర్తి వివరాలను పరిశీలిస్తే.. ప్రధానాంశాలు: కెనరా బ్యాంక్‌ అప్రెంటిస్‌ రిక్రూట్‌మెంట్‌ 2024 3000 అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి ప్రకటన విడుదల ఈనెల 21 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం అక్టోబర్‌ 4 దరఖాస్తులకు చివరితేది కెనరా బ్యాంక్‌ అప్రెంటిస్‌ రిక్రూట్‌మెంట్‌ 2024 Canara Bank Apprentice Recruitment 2024 :  బెంగళూరులోని కెనరా బ్యాంక్ (Canara Bank).. హ్యూమన్ రిసోర్సెస్ విభాగం, ప్రధాన కార్యాలయం భారీ అప్రెంటిస్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రకటన విడుదల చేసింది. దేశవ్యాప్తంగా రీజియన్ల వారీగా బ్యాంకు శాఖల్లో అప్రెంటిస్‌షిప్‌ శిక్షణలో భాగంగా అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా 3000 ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హులైన అభ్యర్థులు సెప్టెంబర్‌ 21వ తేదీ నుంచి ఆన్‌లైన్‌ విధానంలో అప...

12th అర్హతతో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్స్ లేదా యూనిట్స్ లో గ్రూప్ - C ఉద్యోగాలను భర్తీ చేసేందుకు దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా లోయర్ డివిజన్ క్లర్క్ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.

Image
  12th అర్హతతో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్స్ లేదా యూనిట్స్ లో గ్రూప్ - C ఉద్యోగాలను భర్తీ చేసేందుకు దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా లోయర్ డివిజన్ క్లర్క్ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. అర్హులైన వారు తమ దరఖాస్తులను పోస్టు ద్వారా సెప్టెంబర్ 30వ తేది లోపు పంపించాలి. ఈ ఉద్యోగాలకు ఉండవలసిన అర్హతలు, ఎంపిక విధానము, జీతము , పరీక్ష విధానము , అప్లికేషన్ ప్రారంభ తేదీ, అప్లికేషన్ చివరి తేదీ, అప్లై చేసే విధానము వంటి వివిధ రకాల ముఖ్యమైన వివరాలు ఈ ఆర్టికల్ చివరి వరకు చదివి తెలుసుకొని అర్హత ఉన్నవారు ఈ ఉద్యోగాలకి త్వరగా అప్లై చేయండి. ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన మరికొన్ని ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ :  ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (IAF) నుండి ఈ నోటిఫికేషన్ విడుదలైంది. భర్తీ చేస్తున్న ఉద్యోగాలు :  IAF విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా లోయర్ డివిజన్ క్లర్క్ పోస్టులు భర్తీ చేస్తున్నారు. మొత్తం ఉద్యోగాల సంఖ్య :  16 పోస్టులు అర్హతలు :  క్రింది విధంగా ఈ ఉద్యోగాలకు అర్హత ఉండాలి. 10+2 పాస్ అయ్యి ఉండాలి. ఇంగ్లీష్ లో నిమిషానికి 35 పద...

MHSRB: తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులకు మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు గుడ్ న్యూస్‌ చెప్పింది. ప్రభుత్వం ఉద్యోగాల భర్తీపై దృష్టి సారించింది. దరఖాస్తు విధానం- ప్రారంభ-ముగింపు తేదీ: ఆన్‌లైన్ ద్వారా.. 28-09-2024 నుండి 14-10-2024

Image
  MHSRB: గుడ్‌ న్యూస్‌.. తెలంగాణలో 3334 జాబ్స్ భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్.. M HSRB: తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులకు మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు గుడ్ న్యూస్‌ చెప్పింది. ప్రభుత్వం ఉద్యోగాల భర్తీపై దృష్టి సారించింది. ఈ క్రమంలో వివిధ శాఖల్లోని ఖాళీల భర్తీకి నోటిఫికేషన్లు విడుదలవు సిద్దమైంది. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖలో 2,050 నర్సింగ్ ఆఫీసర్ (స్టాఫ్నర్స్) పోస్టుల భర్తీకి మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (ఎంహెచ్‌ఎస్‌ఆర్‌బీ) తాజా నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఇందులో పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్/డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ కింద 1576 స్టాఫ్ నర్సు పోస్టులు, తెలంగాణ వైద్య విధాన పరిషత్ కింద 332, ఎంఎన్‌జె క్యాన్సర్ హాస్పిటల్‌లో 80, ఆయుష్‌లో 61, ఐపిఎంలో ఒక స్టాఫ్ నర్సు, మొత్తం 2050 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తి గల అభ్యర్థులు అక్టోబర్ 14 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి సమాచారం కోసం https://mhsrb.telangana.gov.in/MHSRB/home.htm ఈ లింక్‌పై క్లిక్ చేయండి. తాజాగా, 1,284 ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్-II పోస్టుల భర...

E PASS: Postmatric Fresh and Renewal Registrations For 2024-25 opened. Last date for Registrations is: 31-12-2024 (2024-25 కోసం పోస్ట్‌మెట్రిక్ ఫ్రెష్ మరియు రెన్యూవల్ రిజిస్ట్రేషన్‌లు ప్రారంభించబడ్డాయి. రిజిస్ట్రేషన్‌లకు చివరి తేదీ: 31-12-2024)

Image
  2024-25 కోసం పోస్ట్‌మెట్రిక్ ఫ్రెష్ మరియు రెన్యూవల్ రిజిస్ట్రేషన్‌లు ప్రారంభించబడ్డాయి. రిజిస్ట్రేషన్‌లకు చివరి తేదీ: 31-12-2024 Postmatric Fresh and Renewal Registrations For 2024-25 opened. Last date for Registrations is: 31-12-2024 3.Postmatric Scholarships For Fresh Registration(2024-25) Note:Steps for registration of SC students. STEP 1:The name in Aadhar and SSC certificate should be matched or else need to update name in meeseva(aadhar) Application ID will be generated for Matched Data. STEP 2: Applicant need to give Biometric Authentication at Nearest Meeseva. After Biometric,Applicant need to complete application duly filling details.  ( Click Here ) 4.Postmatric Scholarships For Renewal Registration(2024-25) Note:Steps for registration of SC students. STEP 1:The name in Aadhar and SSC certificate should be matched or else need to update name in meeseva(aadhar) Application ID will be generated for Matched Data. STEP 2: Applicant need to give Biometric Authenticatio...

రైల్వేలో 3445 క్లర్క్ జాబ్స్.. మంచి జీతం.. ఇప్పుడే అప్లై చేసుకోండి, ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ఇదే మంచి ఛాన్స్. రైల్వే డిపార్ట్ మెంట్ నుంచి వేల సంఖ్యలో ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్స్ రిలీజ్ అవుతున్నాయి

Image
ప్ర భుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ఇదే మంచి ఛాన్స్. రైల్వే డిపార్ట్ మెంట్ నుంచి వేల సంఖ్యలో ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్స్ రిలీజ్ అవుతున్నాయి. ఏకంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించి లైఫ్ లో సెట్ అయ్యే అవకాశం వచ్చింది. రైల్వేలో జాబ్ కోసం ట్రై చేస్తున్న వారు ఈ ఛాన్స్ ను మిస్ చేసుకోకండి. తాజాగా ఆర్‌ఆర్‌బీ ఎన్‌టీపీసీ అండర్‌ గ్రాడ్యుయేట్‌ రిక్రూట్‌మెంట్‌ 2024 ద్వారా 3445 క్లర్క్ జాబ్స్ న భర్తీ చేసేందుకు రెడీ అయ్యింది రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డ్. ఈ పోస్టులక ఎంపికైతే మంచి జీతం అందుకోవచ్చు. ఆర్ఆర్ బీ ద్వారా కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ పోస్టులు 2022, అకౌంట్ క్లర్క్ కమ్ టైపిస్ట్ పోస్టులు, 361, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ పోస్టులు 990, ట్రైన్స్ క్లర్క్ పోస్టులు 72 భర్తీ కానున్నాయి. దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులకు ఇంటర్‌ పాసై ఉండాలి. అభ్యర్థులు వయసు 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. సీబీటీ టెస్ట్, స్కిల్ టెస్ట్, మెడికల్ టెస్ట్, డాక్యూమెంట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా ఈ పోస్టులకు ఎంపిక చేస్తారు. అర్హత, ఆసక్తి ఉన్నవారు అక్టోబర్ 20 వరకు అప్లై చేసుక...