India Post GDS Recruitment Notification 2025: ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేదీ: మార్చి 3, 2025
తెలంగాణ పోస్టాఫీసుల్లో 519 ఉద్యోగాలు.. 10వ తరగతి పాసైతే చాలు.. రాతపరీక్ష లేదు India Post GDS Recruitment Notification 2025 : టెన్త్ క్లాస్ అర్హతతో ప్రభుత్వ ఉద్యోగాలు సొంతం చేసుకోవాలనుకునే వారికి భారత తపాలా శాఖ (ఇండియా పోస్ట్) గుడ్‌న్యూస్ చెప్పింది. వివరాల్లోకెళ్తే.. హైలైట్: ఇండియా పోస్ట్ జీడీఎస్ రిక్రూట్‌మెంట్ 2025 దేశవ్యాప్తంగా 21,413 ఖాళీల భర్తీకి ప్రకటన తెలంగాణ సర్కిల్ పరిధిలో 519 పోస్టుల భర్తీ 10వ తరగతి ఉత్తీర్ణత ఉన్నవాళ్లు అర్హులు India Post GDS Recruitment 2025 : దేశ వ్యాప్తంగా వివిధ పోస్టల్ సర్కిళ్లలో 21,413 గ్రామీణ డాక్ సేవక్ ( Gramin Dak Sevak ) పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది. ఇందులో తెలంగాణ (Telangana) పోస్టల్ సర్కిల్ పరిధిలో 519 జీడీఎస్ పోస్టులు ఉన్నాయి. టెన్త్ క్లాస్‌లో సాధించిన మార్కులతో ఈ నియామకాలు చేపడతారనే విషయం తెలిసిందే. ఈ పోస్టులకు ఎంపికైనవారు బ్రాంచ్‌పోస్టు మాస్టర్ (BPM), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్టు మాస్టర్ (ABPM), డాక్ సేవక్ హోదాలతో విధులు నిర్వహించాలి. పోస్టులను బట్టి రూ.10 వేల నుంచి రూ.12 వేల ప్రారంభ వేతనం ఉంటుంది. ఆసక్తి ఉన్నవారు ...